| Daily భారత్
Logo




అలిగి అమ్మ గారింటికి వెళితే.. 3 నెలల జైలు శిక్ష..

News

Posted on 2026-02-20 10:08:31

Share: Share


అలిగి అమ్మ గారింటికి వెళితే.. 3 నెలల జైలు శిక్ష..

అలిగి అమ్మగారింటికి వెళితే.. 3 నెలల జైలు శిక్ష.. అఫ్గాన్ లో కొత్త చట్టం

డైలీ భారత్ డెస్క్: ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు గృహహింసపై ఫిర్యాదు చేసే సమయంలో భర్త లేదా తండ్రి ఆమె పక్కనే ఉండాలి. భర్తలు చేసే గృహహింసలో భార్యకు కనీసం ఎముకలు విరగాలి.. లేదంటే రక్తపు గాయాలు కావాలి. ఈ రెండూ జరిగితేనే ఫిర్యాదు చేయాల్సిఉంటుంది. ఒకవేళ భర్తపై కేసుపెట్టి.. కోర్టుకి వచ్చినా పక్కన భర్తతోనే రావాలి. నేరం రుజువైతే ఆ భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష విధిస్తారట.. ఒకవేళ భర్త కొట్టాడని.. భార్య చెప్పకుండా.. అలిగి అమ్మగారింటికి వెళితే ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారట.. ఈ కొత్త చట్టానికి అఫ్గాన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అయితే ఈ కొత్త చట్టాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >