Posted on 2026-03-03 03:33:40
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఈ ఏడాది మార్చి 3న సంభవించనున్న తొలి చంద్రగ్రహణం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా కీలకంగా మారింది. దాదాపు వందేళ్ల తర్వాత హోలీ పండుగ రోజున ఏర్పడనున్న ఈ గ్రహణం,అత్యధిక సమయం పాటు కొనసాగనుంది. మార్చి 3న ఉదయం 6:19 గంటలకు సూతక కాలం ప్రారంభమై,మధ్యాహ్నం 3:19 గంటలకు గ్రహణం మొదలవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సాయంత్రం 4:34 గంటలకు ప్రారంభమై, 6:47 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో, ముఖ్యంగా తూర్పు రాష్ట్రాల్లో 25 నిమిషాల పాటు గ్రహణం కనిపించనుంది.
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >