Posted on 2026-03-04 03:40:27
డైలీ భారత్, సూర్యాపేట: ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అడ్డంకులు సృష్టించవద్దు అని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. సూర్యాపేట పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న ప్రజల రద్దీ వాహనాల రద్దీ దృష్ట్యా రహదారులు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారాలను తొలగించడం జరిగిందని అన్నారు. సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో ఆక్రమణలు తొలగించి రోడ్డుపై ఉన్న మట్టి కుప్పలను తొలగించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉండటం కోసమే ఈ చర్యలు తీసుకున్నామని ట్రాఫిక్ ఎస్ఐ అన్నారు. ప్రజలు ఎవరు కూడా రోడ్లను ఆక్రమించి వ్యాపారాల నిర్వహించవద్దని వస్తువులను రోడ్ల మీదికి పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు.
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >