Posted on 2026-03-07 18:03:29
డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ త్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో ( గిఫ్ట్ ఏ స్మైల్ ) సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగిందని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ మాట్లాడుతూ 100శాతం ఫలితాలతో అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ హమీద్ మాజి ఏఎంసీ చైర్మన్ హనుమంత రెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొలనూరు వేణు వార్డు సభ్యులు గొల్లపల్లి స్వామి గ్రామ ప్రముఖులు ఉపాధ్యాయులు విద్యార్థిలు పాల్గొన్నారు
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >