Posted on 2026-03-07 18:10:19
డైలీ భారత్, కామారెడ్డి: ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డి కి ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యసభ సీటు కేటాయించటం మరియు వారు రాజ్యసభ కు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేసిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
ఈ సందర్భంగా వారు రాజ్యసభ ఎన్నికకు సహకారం అందించిన ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి అలాగే పార్టీ అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు.కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలనీ వేం నరేందర్ రెడ్డి ఆదేశించారు.రాబోయే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేయాలనీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని అకాంక్షించారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మామిళ్ళ అంజయ్య,నిమ్మ విజయ కుమార్ రెడ్డి, జమీల్,కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు, గడ్డమీది మహేష్,తాటి ప్రసాద్,పంపరి శ్రీనివాస్,జూలూరి సుధాకర్,సలీం, సాయిబాబా, రంగ రమేష్ గౌడ్,శ్రీధర్, చింతల రవీందర్ గౌడ్, నర్సుల మహేష్,నవీన్, రాజశేఖర్,ఉన్నారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >