| Daily భారత్
Logo




బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు

News

Posted on 2026-03-07 21:28:26

Share: Share


బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు.

 డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సింగరేణి వీకే కోల్ మైన్ సంబంధించిన సమస్యలు వినతి పత్రం లోని  సారాంశం. సింగరేణి యాజమాన్యం వారు మల్టీ డిపార్ట్మెంటల్ మీటింగ్ లు పెట్టి ఉద్యోగులు ఎక్సెస్ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో బొగ్గు తీయడం  ప్రవేట్  వారికి అప్పజెప్పకుండా సింగరేణి ఎంప్లాయిస్ తోటే బొగ్గు తీపించగలరని మనవివీకే కోల్ మైన్ లోని బొగ్గును మొత్తం సింగరేణి ఉద్యోగులతోనే తీపించగలరని. వికే కోల్ మైన్ లోని కోల్ ను ప్రవేట్ వారికీ అప్పచెప్పకూడదు, జీకే ఓసి  బంద్ అయిన సందర్భంగా డిప్యూటేషన్ పైన ఇతర ప్రాంతాలకు వెళ్లిన వివిధ డెసిగ్నేషన్ల వారి  అందరిని మళ్లీ వికే సీఎం కోల్ మైన్ కు తీసుకురాగలరు. వీకే కోల్ మైన్ లో సింగరేణి కంపెనీ మిషనరీ తోటే నడిపించాలిపీవీకే5 మైన్ త్వరలోనే బంద్ అవుతుంది అక్కడ కూడా 900మంది ఉద్యోగులు ఉన్నారు. వినతి పత్రం అందించిన వారిలో     కాపుకృష్ణ  ముఖ్య ప్రధాన కార్యదర్శి  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, ఎం ఆర్ కే ప్రసాద్ ఏఐటియూసి ఫిట్ సెక్రటరీ,  గోపు కుమారస్వామి ఐఎన్టియుసి ఫిట్ సెక్రటరీ,   కాపు కృష్ణ  ఐఎఫ్టియు ఫిట్ సెక్రటరీ,   విప్లవ రెడ్డి,   కాగితపు విజయ్ కుమార్, హిరలాల్ యూనియన్ల నాయకులు కార్మిక సోదరులు పాల్గొన్నారు.

Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >