| Daily భారత్
Logo




ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల ఐదు నెలల వేతనాలు చెల్లించాలి

News

Posted on 2026-03-16 17:00:51

Share: Share


ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల ఐదు నెలల వేతనాలు చెల్లించాలి

వేతనాలు అందక అవస్థలు పడుతున్న స్పందించని ప్రభుత్వం

AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోఈ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఐదు నెలల నుంచి వేతనలు లేక అల్లాడుతున్న ప్రభుత్వం, పట్టించుకోవటం లేదని AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా విమర్శించారు ఈ గ్రామపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామపంచాయతీయులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయటం ధ్రువపత్రాల జారీ ప్రభుత్వ పథకాలు దరఖాస్తులతో పాటు ఎన్నికల విధుల్లో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారు జిల్లా వ్యాప్తంగా 83 మంది ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు సకాలంలో జీతాలు రాక కంప్యూటర్ ఆపరేటర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు గడవని పరిస్థితిలో ఉన్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి కేవలం జీతభత్యాలతోనే జీవనం సాగిస్తున్న పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలు విడుదల చేయాలని కోరారు

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >