Posted on 2026-03-16 17:01:58
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వెలగా మధుబాబు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర దిశా ఉమెన్ ప్రొడక్షన్ వేల్పర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతాకుమారి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అధ్యక్షురాలు బోగలక్ష్మి, ఉప కార్యదర్శి సిరిపురపు మంజుల, సెక్రటరీ ముక్తి ధనమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >