Posted on 2026-03-18 12:21:07
డైలీ భారత్, హైదరాబాద్:చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది వేధింపులకు గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
శ్రీనివాస్ నగర్‌కు చెందిన రమాదేవి, కోటేశ్వరరావు దంపతుల కూతురు జెనీమా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఇటీవల పరిచయమైన జగదీష్ అనే యువకుడు జెనీమాను తరచూ వేధించేవాడని తల్లి రమాదేవి తెలిపారు.
ఈ వేధింపులు ఆగకపోవడంతో,ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడని ఆరోపించారు.
దాడి అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన జెనీమా ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు.తలుపులు తెరిచి చూడగా, ఆమె ఉరి వేసుకుని వేలాడుతున్న స్థితిలో కనిపించింది.
వెంటనే కిందకు దించి సీపీఆర్ చేయగా అప్పటికీ ప్రాణాలు పోయినట్లు డాక్టర్ తెలిపారు.
జెనీమాను మృతికి కారణమైన జగదీష్ ను వదిలి పెట్టొద్దు అంటున్న కుటుంబ సభ్యులు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >