| Daily భారత్
Logo




చంద్రంపేట పాఠశాలలో ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్

News

Posted on 2026-03-18 18:02:01

Share: Share


చంద్రంపేట పాఠశాలలో ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్

డైలీ భారత్, చంద్రంపేట: ప్రజాపాలనా -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపేటలో సిరిసిల్ల ఫైర్ స్టేషన్ అధికారి నర్మెట్ట నరేందర్ గారి ఆధ్వర్యంలో తమ అగ్నిమపాక సిబ్బంది గణేష్, శశిధర్, శివకుమార్ లతో కలిసి అగ్ని ప్రమాదాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా సిరిసిల్ల ఫైర్ స్టేషన్ అధికారి ఎన్.నరేందర్ అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు  విద్యార్థులకు వివరించారు.అనంతరం ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్,ఫైర్ సిబ్బంది గణేష్, శశిధర్, శివకుమార్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కైరి పద్మ, ఉపాధ్యాయ బృందం కొండికొప్పుల రవి, వోద్యారాం మధుసూధన్,ముంజ రమ,లత,త్రివేణీ,విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >