Posted on 2026-03-18 18:03:33
ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడాలి
నాణ్యత లేకుండా నిర్మించిన రింగు బండ ఎంత కాలం ఉంటుందో తెల్వదు...
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్ ని సందర్శించిన బిజెపి నాయకులు,వారు మాట్లాడుతూ పెద్ద వాగు ప్రాజెక్టు కట్ట తెగి 2 సంవత్సరాలు కావస్తున్న కూడా ఇప్పటివరకు ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు,వరద బాధిత రైతులకు ఇప్పటి వరకు సరైన న్యాయం జరిగింది లేదు,ప్రాజెక్టు ని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెపుతారని,అధికారులు ధనం దుర్వినియోగం చేస్తూ నాణ్యత పాటించకుండా నిర్మించిన రింగు బండ కూడా రానున్న రోజుల్లో కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నది,చెరువు మీద ఆధారపడి ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఎలాంటి భోరోసా లేదు...వర్షాకాలం సమీపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కట్ట నిర్మించాలని, స్పందన లేని యడల బాధిత రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు,ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ బిజెపి నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >