| Daily భారత్
Logo




పీఎం-విద్యా లక్ష్మి యోజన.. హామీ లేకుండానే రూ. 10 లక్షల లోన్

News

Posted on 2026-03-18 18:27:14

Share: Share


పీఎం-విద్యా లక్ష్మి యోజన.. హామీ లేకుండానే రూ. 10 లక్షల లోన్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి యోజన కింద విద్యార్థులకు హామీదారులు లేకుండా రూ.10 లక్షల వరకు విద్యా రుణం పొందే అవకాశం ఉంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్, పుస్తకాలు, ల్యాప్‌టాప్, జీవన ఖర్చులు అన్నీ ఇందులో కవర్ అవుతాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం NIRF ర్యాంక్ ఉన్న విద్యాసంస్థల్లో చదివే వారికి వర్తిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉన్నవారికి పూర్తి వడ్డీ రాయితీ, రూ.8 లక్షల వరకు ఉన్నవారికి 3% సబ్సిడీ లభిస్తుంది. అధికారిక పోర్టల్ pmvidyalaxmi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >