| Daily భారత్
Logo




10వ తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం

News

Posted on 2026-03-23 18:58:08

Share: Share


10వ తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం

డైలీ భారత్, కామారెడ్డి: 10వ తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం సమర్పిస్తున్న పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంబీర్ మనోహర్ రావు, జనపాల లక్ష్మీరాజం

పదో తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన గౌరవ కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం సమర్పించడమైనది. గతంలో పదో తరగతి 2 పేపర్లుగా ఉండేవి కానీ ప్రస్తుతం ప్రశ్నల సంఖ్య పెరిగి ఒకే పేపర్ గా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మూల్యాంకనం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల మూల్యాంకన పారితోషికం ప్రస్తుతం ఉన్న దానికి 50 శాతం పెంచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి రాష్ట్ర పదో తరగతి పరీక్షల విభాగం  డైరెక్టర్ పీ వీ హరి కి ఫార్వర్డ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

గత సంవత్సర పదో తరగతి మూల్యాంకన నిధులు విడుదల చేయాలని కోరడం జరిగింది. దానికి వారు స్పందిస్తూ ఈ వారంలో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పారు

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >