| Daily భారత్
Logo




ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి

News

Posted on 2026-03-23 21:05:03

Share: Share


ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ 95వ వర్ధంతిని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ మాట్లాడుతూ.వలస వాదుల పాలన అంతంకావాలని, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం ఉద్యమించి, ఉరితాడును మాలగా స్వీకరించి మా జీవితాలు సిద్ధాంతాల కన్నా గొప్పకాదు, బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టాలని దేశం కోసం ప్రాణాలు అర్పించిన సర్దార్ భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్ లు మరణించి నేటికీ 95 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికీ నిలిచిపోయారు నేటి యువత భగత్ సింగ్, రాజు గురు సుఖదేవ్ ల స్ఫూర్తితో ఈ దేశం కోసం, ఈ ప్రజల హక్కుల కోసం, ఈ సంపాదన ఈ దేశ ప్రజలకే చెందే విధంగా మరో పోరాటాలకు సంసిద్ధం కావడమే భగత్ సింగ్, రాజుగురు సుఖదేవులకు నిజమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజు శ్రీనివాస్ కొమురయ్య ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >