| Daily భారత్
Logo




స్టేట్ & సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాలపై ఉచిత అవగాహన సదస్సు విజయవంతం

News

Posted on 2026-03-30 18:00:09

Share: Share


స్టేట్ & సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాలపై ఉచిత అవగాహన సదస్సు విజయవంతం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: RRK స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన స్టేట్ & సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాలపై ఉచిత అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా DSP నాగేంద్ర చారి అభ్యర్థులకు విలువైన సూచనలు అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ జగన్ గౌడ్, ఐకాన్ కోచింగ్ డైరెక్టర్ రమేష్, బాలు గౌడ్, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

హాజరైన సుమారు 200 మందికి వివిధ ఉద్యోగాలకు సంబంధించిన ఉచిత బుక్‌లెట్ అందించారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలపై స్పష్టమైన అవగాహన కలిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >