Posted on 2026-04-04 19:19:21
డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని పురాతన మల్కబావిని సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్ ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు పవన్ కుమార్,ఏం డి ఫయుం కల్పకవనం అర్బన్ పార్క్ లో ఉన్న మల్కబావి విశిష్టతను వారికి తెలిపారు, అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ అధినేత నకిర్త నగేష్ ఆధ్వర్యంలో పున్న రాజేశ్వర్ ముదిరాజ్ కు శాలువ సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా పున్న రాజేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు, గజ్వేల్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన, మల్క బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, అవసరం అని, భావితరాలకు మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలియజేసి ఇలాంటి కట్టడాలను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గజ్వేల్ అంటే గజవెల్లువ అనే పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ ప్రాంత నాయకులు కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పంపరి శ్రీనివాస్,రాజేశ్వర్,నజీర్,సూర్యం,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >