Posted on 2026-04-04 16:09:43
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ లోని 6వ వార్డ్ సరంపల్లి గ్రామంలో విజయ డైరీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆకుల రవికుమార్ అధ్యక్షతన గాలి కుంటూ వ్యాధి నివారణ కోసం సుమారు 60 పశువులకు టీకా వేయించడం జరిగింది దీనిలో 6వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్ పాల కేంద్రం కార్యదర్శి కంచర్ల రాజగోపాల్ కమిటీ నెంబర్స్ పేరుకా శ్రీనివాస్ కొత్తూరు బాలరాజ్ మామిండ్ల నర్సింహులు సంగిచెట్టి నాగరాజు మామిండ్ల గంగయ్య పోలు బాల్ నరసింహులు కొత్తూరి కుమార్ ఆకుల ప్రభాకర్ రౌడి గారి రాజేందర్ సంగిచెట్టి పెద్ద రాజు డాక్టర్స్ రవి కిరణ్ వారి బృందం శ్రీనివాస్ ప్రవీణ్ బాబా గౌడ్ బాలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >