| Daily భారత్
Logo




గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు

News

Posted on 2026-04-07 12:51:04

Share: Share


గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు

విద్యార్థులకు ప్రతిభతో పాటు క్రమశిక్షణ అవసరం 

సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జక్కుల శివకుమారి 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుమండలంలోని సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 2026 - 2027 వ విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశానికి గురుకులాలలో 50 మంది పరీక్ష రాయగా 48 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగిందని సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జక్కుల శివకుమారి మంగళవారం అన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరమన్నారు సాయి ఎక్సలెంట్ లో నవోదయ, గురుకుల, ఏకలవ్య, మోడల్ స్కూల్లో ప్రవేశానికి అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విద్యార్థులు విని నేర్చుకోవడం కాకుండా చూసి నేర్చుకుంటే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది అని మేధావులు, విద్యావంతులు, కార్పొరేట్ విద్యాసంస్థలు డిజిటలైజేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని, అదే స్థాయిలో 2026 - 2027వ విద్యా సంవత్సరంలో మా సాయి ఎక్సలెంట్  పాఠశాలలో కూడ నిర్వహిస్తున్నామన్నారు. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలను కూడా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్లు ఆరెబోయిన హుస్సేన్, ఆరెబోయిన నాగలక్ష్మి, ఉపాధ్యాయులు నాగరాజు, అనిత, అశోక్, నభీన, రమేష్, దుర్గ భవాని, సత్యావతి, ప్రశాంతి, నభీన, ఉదయభాను, పావని, విద్య, కళ్యాణి, భార్గవి, నందిని, శిరీష, అరుణ, రమాదేవి, సౌజన్య, త్రివేణి, ఉమా, హైమావతి, శాంతమ్మ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >