Posted on 2026-04-13 12:46:21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.... రిలే నిరాహార దీక్ష
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహశీల్దార్ (MRO) కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ (BJP) అశ్వారావుపేట నియోజకవర్గం నాయుకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.
మా ప్రధాన డిమాండ్లు:
అక్రమ భూ బదలాయింపులపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలి.
కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తక్షణమే గుర్తించి...భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలి.
గత 30సం.రాలుగా అక్రమ భూ బదలాయింపులకు పాల్పడిన రెవెన్యూ సిబ్బంది ని గుర్తించి కఠినంగా శిక్షించాలి
ఫోర్జరీ పాస్ పుస్తకాలపై ఉన్నత స్థాయి అధికారులచే విచారణ జరిపించాలి
1/70యాక్ట్ ని,ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ పద్ధతిలో భూ హక్కులు పొందిన వారి పై చెర్యలు తీసుకోవాలి
ఇ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,పశుమర్తి పుల్లారావు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొలిక పోగు ముసలయ్య,మాజీ జిల్లా సెక్రటరీ సీనియర్ నాయుకులు ఉడతనేని విశవేశ్వరరావు,మాజీ sc మోర్చా జిల్లా అధ్యాక్సులు గూడా ముత్యాల రావు,దొడ్డా సతీష్,పూచి ప్రసాద్,సొరకాయల సీతారాములు,కారం రత్నా కుమారి, అల్లా సుజాత మరియు భూ బాధితులు పాల్గొన్నారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >