| Daily భారత్
Logo




హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

News

Posted on 2026-04-20 12:38:37

Share: Share


హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

కాకినాడలో షాకింగ్ ఘటన  డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

డైలీ భారత్, కాకినాడ: కాకినాడలో ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధనరాజు, ఈవీఎంల భద్రత విధుల్లో ఉండగానే తన వద్ద ఉన్న 303 రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన ఈవీఎంల నిల్వ కేంద్రం వద్ద డ్యూటీలో ఉన్న సమయంలోనే జరిగింది. గన్ శబ్దం వినిపించడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమై వెంటనే ధనరాజును ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన ధనరాజును తక్షణమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజిహెచ్)కు తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ధనరాజు ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >