Posted on 2026-05-03 20:42:05
ఆరుగురు దొంగలను అరెస్టు చేసి, 566 గ్రాముల బంగారం, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
డైలీ భారత్, పల్నాడు జిల్లా :కారంపూడి లో గత సోమవారం వినుకొండ కు చెందిన బంగారుపు వ్యాపారి యక్కల శ్రీనివాసరావు పై నలుగురు యువకులు దాడి చేసి, అతని వద్ద ఉన్న బంగారుపు వస్తువుల బ్యాగ్ ను చోరీకి పాల్పడ్డారు.
ఈ సంఘటన ను పోలిస్ శాఖ ఛాలెంజ్ గా తీసుకుని వారం రోజుల వ్యవధిలోనే గుంటూరు కు చెందిన నలుగురు, కారంపూడి కి చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 566 గ్రాముల బంగారం వస్తువులను, దొంగలు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో ఎస్పీ కృష్ణారావు తెలిపారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >