Posted on 2026-05-11 16:03:11
డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు మాతృమూర్తి మార్కపురి మంగతాయి ఇటీవల మరణించడంతో దశదినకర్మ కార్యక్రమానికి హాజరైచిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తాళ్లూరి రామారావు, యల్లంకి సత్యనారాయణ (Y.S), బుడిపూడి ప్రభాకర్, ఇల్లంగి తిరుపతి, పోతురాజు రామారావు, గుండెపూడి ఉప సర్పంచ్ బాదావత్ నరేష్ మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >