| Daily భారత్
Logo




గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ

News

Posted on 2026-05-11 17:23:36

Share: Share


గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ

డైలీ భారత్ మైసూర్ / సిరిసిల్ల: భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేయడం ద్వారా బంగారు పతకాలు సాధించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు మేధోపరమైన సాధన.

శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్ వారు నిర్వహించిన పోటీల్లో సంపూర్ణ భగవద్గీత (18 అధ్యాయాలు, 700 శ్లోకాలు) కంఠస్థం చేసిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేస్తారు.

ఇందులో భాగంగా సిరిసిల్ల కు చెందిన దొంతుల స్రవంతి భగవద్గీత లోని 18 అధ్యాయాలలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి స్వర్ణ పతకం సాధించింది.

స్వర్ణ పతకం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు 

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >