Posted on 2026-05-15 20:00:41
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 99 రోజుల "ప్రజా పాలనా -ప్రగతి ప్రణాళిక" భాగంగా మే 11-17 వరకు "విద్య వారోత్సవాలు కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం,kamareddy లో "లైబ్రరీ డే" ఉదయం 11:00 గంటలకు కార్యక్రమం "పుస్తక ప్రదర్శన" తో చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి గారు వైస్ ఛైర్పర్సన్ కాసార్ల గోదావరి గారు వార్డ్ కౌన్సిల్ కుమారి అనూష గారు జిల్లా విద్య శాఖ అధికారి రాజు గారు meo ఎల్లయ్య గారు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి యస్ వంశీ కృష్ణ గారు పాల్గొన్నారు ఈ సందర్బంగా DEO గారు మాట్లాడుతూ గ్రంధాలయం ని ప్రతి కారు వినియోగించుకోవాలి అని మరియు పాఠ్య పుస్తకాలును చదవాలి అని ప్రాధమిక సమాచారాన్ని అందిస్తాయి అని వాటిని వినియోగించుకోవాలి అని తెలిపారు గ్రూప్స్-1,2 మరియు సివిల్ సర్వీసెస్ కీ పాఠ్య పుస్తకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని వెల్లడించారు.చైర్మన్ గారు మాట్లాడుతూ .ప్రతి ఒకరు రోజు ఒక గంట సమయం గ్రంధాలయం లో గడపాలి అని సూచించారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >