| Daily భారత్
Logo




స్ప్రింగ్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు

News

Posted on 2026-06-20 19:10:02

Share: Share


స్ప్రింగ్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని నాందేవ్ వాడ లో గల స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్లో జిల్లా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికలు, సీనియర్ స్త్రీ పురుషుల విభాగంలో నిర్వహించడం జరిగింది. జిల్లాలోని వివిధ విద్యాసంస్థల నుండి దాదాపుగా 150 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ భాగాలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా క్రీడా అధికారి పవన్ కుమార్ , ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ గారు, యోగా గురువు సిద్ధిరాములు, యోగ అసోసియేషన్ అధ్యక్షురాలు కళే ఐశ్వర్య , ఉపాధ్యక్షులు టి. వి. ప్రవీణ్ కుమార్, రజిత , కార్యదర్శి గంగాధర్, కోశాధికారి కమలవాని, అసోసియేషన్ సభ్యులు గాయత్రి, లోహిదాస్, అశోక్, ప్రవీణ్ లు పాల్గొని. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.


Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >