Posted on 2026-07-03 23:06:05
పదవి విరమణ సభలో పాల్గొన్న కొత్వాల శ్రీనివాసరావు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా కొత్తూరి సంజీవరావు జిల్లా ప్రజలకు చేసిన సేవలు అనేకం అని డీ.సీ.ఎం.ఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాలశ్రీనివాసరావుఅన్నారు. స్థానిక సుగుణ గార్డెన్ లో శుక్రవారం జరిగిన సన్మాన సభలో కొత్వాల, సి.పి.ఓ సంజీవరావును శాలువా, బోకేలతో సన్మానించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల సంజీవరావునిత్యం స్పందించే వ్యక్తి అని కొనియాడారు. అందుబాటులో ఉండే అధికారిని ప్రజలు నిత్యం గుర్తుంచుకుంటారని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలోకాల్వ ప్రకాశరావు, కొత్తపల్లి సోమయ్య, గుర్రం వెంకటరత్నం, బ్యాంక్ రాజేందర్, బూసి శ్రీను, కటుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >