| Daily భారత్
Logo




భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ

News

Posted on 2026-07-11 13:44:17

Share: Share


భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసిన వ్యవస్థాపకులు చైర్మన్ మత్యరాజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రావులపల్లి తిరుపతిరావు డైరెక్టర్ ఫన్నీ బాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మండల స్థాయి సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమంలో అసోసియేన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కోడెమ్ సీతా కుమారి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ అత్తుల రమాదేవి, జిల్లా చైర్మన్ వీర రవళి, జిల్లా జాయింట్ సెక్రెటరీ బర్ల విమల, సుజాతనగర్ మండల చైర్మన్ మందా లత, ములకలపల్లి మండల చైర్మన్ కోసం చిట్టెమ్మ, జూలూరుపాడు మండల చైర్మన్ గుమ్మడి మహేష్ నూతన సభ్యత్వం పొందిన సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసినారు సంస్థ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ ఉమెన్ వింగ్ చైర్మన్ 

మాధవి లత, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి, సౌత్ ఇండియా సెక్రెటరీ జయలక్ష్మి నాగమణి, తెలంగాణ స్టేట్ ప్రతినిధి సావిత్రమ్మ, స్టేట్ సెక్రటరీ మహేష్, జిల్లా చైర్మన్ సతీష్, ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసినారు  ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >
Image 1

శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్

Posted On 2026-07-11 13:49:13

Readmore >
Image 1

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి

Posted On 2026-07-11 13:46:55

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Posted On 2026-07-11 13:46:16

Readmore >
Image 1

పొలంపల్లి గ్రామ బీజేపీ సర్పంచ్ సస్పెండ్

Posted On 2026-07-11 13:45:00

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ

Posted On 2026-07-11 13:44:17

Readmore >
Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >