Posted on 2024-02-26 07:56:09
డైలీ భారత్, ములుగు: మేడారం జాతర సందర్భంగా కాలాడేరా మలక్పేట్ హైదరాబాద్ కి సంబంధించిన రోహిత్ లాల్ s/o మున్నా లాల్ 21 సంవత్సరాలు అను వ్యక్తి స్థానిక తన స్నేహితునితో కలిసి చిలకలగుట్ట వెనుక భాగంలో ఉన్న దయ్యాల మడుగు అనే ప్రదేశంలో ఈత గొడుతూ ప్రమాదవశాత్తు మృతిచెందగా సమాచారం అందుకున్న ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్ సి సి ఎస్ సి ఐ అనుముల శ్రీనివాస్ సాహసోపేతంగా జంపన్న వాగులోకి స్వయంగా దిగి రెండున్నర గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీసి తమ బంధువులకు అప్పగించారు.
అనంతరం ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ సందర్భంగా చనిపోయిన రోహిత్ లాల్ వారి బంధువులు ములుగు జిల్లా పోలీస్ వారికి అత్యంత ధైర్య సాహసోపేతాలు ప్రదర్శించి మృతదేహాన్ని వెలికి తీసి తమకు అప్పగించిన సీఐ కిరణ్ సీఐ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >