Posted on 2024-02-29 08:49:27
డైలీ భారత్, ఝార్ఖండ్:జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం.
రైల్లో మంటలు చెలరేగ డంతో భయాందోళనతో ప్రయాణికులు కిందకు దూకేశారు.అదే సమ యంలో ఝఝా-అసన్సోల్ రైలు ఎదురుగా వస్తోంది. దీంతో ఆ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు
ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళా ఝారియా రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసు కుంది. అసాన్సోల్-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబు లెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >