Posted on 2024-09-01 13:30:44
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన విషాకర సంఘటన దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది..పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం...ఫరూక్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి శేఖర్(35) సంవత్సరాలు గల వ్యక్తి గ్రామానికి సమీపంలో ఉన్న పల్లె చెరువులో చేపలు పట్టడానికి దిగాడు.వల వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని,రెస్క్యూటివ్,ఫైట్స్ సిబ్బంది మృతదేహాన్ని బయటకి తీశారు. ఇందులో ఎస్ఐ బాలరాం,కానిస్టేబుల్ శ్రీనివాస్, గజ ఇత గాళ్ళ సహాయపడ్డట్లు పోలీసులు తెలిపారు..కాగా,ఎరుకల శేఖర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >