Posted on 2023-11-08 13:23:29
డైలీ భారత్ సిరిసిల్ల :సిరిసిల్లలో పద్మశాలి దండు కదిలింది. సుమారు పదివేల మందితో భారీ ర్యాలీగా వచ్చి బుధవారం లగిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం లగిశెట్టి నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీలో దాదాపు 7వేలకు పైగా మహిళలు, 80% పద్మశాలీలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు పాల్గొన్నారు. భారీ ర్యాలీ సందర్భంగా పట్టణంలో పలుచోట్ల ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ ర్యాలీని చూసిన పలువురు సిరిసిల్లలో కేటీఆర్ కు చుక్కెదురు తప్పేటట్లు లేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పద్మశాలిలు ఇలాగే ఒక్కతాటిపై ఉంటే లగిశెట్టి శ్రీనివాస్ గెలుపు ఖాయమని సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >