Posted on 2024-09-03 19:29:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో భారీ వర్షాల కారణంగా మోకిలా గేటెడ్ కమ్యూనిటీ వరదల సమస్యలపై సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఆర్డీవో సాయిరాం హాజరు కావడం జరిగింది
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ ఇకముందు వర్షం వచ్చిన సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మర్వో, ,ఎంపీడీవో, హెచ్ఎండీఏ అధికారులు,మున్సిపల్ కమిషనర్, పోలీసులు పాల్గొన్నారు...
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >