| Daily భారత్
Logo




ఖమ్మం వరద బాధితులకు అండగా BRS నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు

News

Posted on 2024-09-10 09:20:04

Share: Share


ఖమ్మం వరద బాధితులకు అండగా BRS నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు

అకాల వర్షాలతో సర్వం కోల్పోయి నిరాసులైన 270 కుటుంబాలకు చేయూత.

ప్రభుత్వం ఆదుకునే వరకు ప్రజలకు అండగా ఉండి పోరాడుతాం..

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం నగరంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో సర్వం కోల్పోయి నిరాసులైన వివిధ కుటుంబాలను ఆదుకోవాలని ఖమ్మం నగర BRS పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు  ఆధ్వర్యంలో  కార్పొరేషన్ పరిధిలోని 46,30,04,17,34 డివిజన్ ల పరిధిలో‌ 270 మంది కుటుంబాలకు సుమారు ‌(2,30,000) 2లక్షల 30 వేల రూపాయల విలువచేసే నిత్యవసరాల కిట్లను వరద బాధితులకు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలుతో కలిసి నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు అందజేశారు. 

మానవత కోణంలో ప్రభుత్వం స్పందించక ముందే మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే మున్నేరు వరద బాధితులకు 10 వేల మందికి నిత్యవసర సరుకులు అందించినట్లు గుర్తు చేశారు. నేడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపుమేరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని నిరాసులైన 270 మందికి వరద బాధితులకు దాదాపు10  రోజు సరిపడా నిత్యవసర సరుకులను వారి స్వతహాగా పగడాల నాగరాజు కూరాకుల నాగభూషణం అందించారు. 


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముక్కాల కమల.కన్నం వైష్ణవి ప్రసన్న.దండ జ్యోతి రెడ్డినగర పార్టి ప్రచార కార్యథర్శి షేక్ షకినా, 21వ డివిజన్ ఇన్ చార్జి షేక్ ఉస్మాన్ .కోడి లింగయ్య .బొల్లేపల్లి విజయ్ సారిక రాము .మధు.మేడిదెల మల్లేష్.ఎడెల్లి బిక్షం.సుబ్బా చారి .... తదితరులు పాల్గొన్నారు.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >