| Daily భారత్
Logo




ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ "డిఎ" చెల్లింపున‌కు ఈసీ బ్రేకు

News

Posted on 2023-11-10 17:01:25

Share: Share


ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ "డిఎ" చెల్లింపున‌కు ఈసీ బ్రేకు

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డిఎ చెల్లింపున‌కు ఈసీ బ్రేకులు వేసింది. ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ మధ్య ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది .

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2022 జులై నెలకు చెందిన డీఏను ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాసింది.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖపై కేంద్ర నిఘా సంస్థల ద్వారా పూర్వోపరాలు తెలుసుకుంది. ఏడాదిగా పెండింగ్‌లో పెట్టిన డీఏను ఇప్పుడే ఎందుకు ఇస్తున్నట్టు? మరో మూడువారాల పాటు ఆగలేరా? అంత తొందరేమిటీ? అని ఎన్నిక‌ల సంఘం సమాధానం ఇచ్చింది.

దీంతో డిఎ విడుద‌ల ప్ర‌క్రియ నిలిచిపోయింది...

Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >