Posted on 2024-09-16 18:06:05
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నాచారం రాఘవేంద్ర నగర్ బజరంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి దర్శనం చేసుకున్నారు. అనంతరం బజరంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు రాజు & ఫ్రెండ్స్, జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి కి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ ప్రజలు ఏ కార్యక్రమం చేసిన ముందుగా గణపతి పూజ తోనే ప్రారంభిస్తారని గుర్తు చేశారు.
ఈ నవరాత్రులు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుని పూజించి చివరి రోజున గంగమ్మ ఒడిలోకి చేరుస్తారు అన్నారు,తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వినాయకుని కోరుకున్నారు,
ఈ కార్యక్రమంలో రవి, కుమార్, దినేష్, నరసింహ, జై కుమార్, శ్రీనివాస్, రాజు, ప్రశాంత్, మహేష్, రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >