Posted on 2024-09-30 21:24:43
SI నర్సింహుల పేట
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీ రిపోర్ట్ తో నిజా నిర్దారణ..
డైలీ భారత్, నర్సింహుల పేట: నర్సింహుల పేట మండలం రామన్న గూడెంలో జూన్ 10 వ తేదీన మిత్రుల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ముగ్గురు యువకులు అస్వస్థతకు గురిఅయ్యారు ఈ ఘటనలో బోగోజు శ్రవణ్,ఎస్ కె రహీమ్ మృతి చెందటం తో మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి..
పోలీస్ వారు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీ వరంగల్ వారు యువకుల శరీరం లో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేవని సాదారణ మరణాలుగా నిర్ధారించారు.
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >