Posted on 2024-10-01 16:57:04
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెత్త కుప్పులను ఎప్పటికప్పుడే తరలించాలని సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుజాత, కీత్తపేట డిఎజన్ కార్చీరేటర్ నాయికేటి పవన్ కుమార్ సూచించారు. మంగళవారం కొత్తపేట డివిజన్లోని వార్డు కార్యాలయం వద్ద కార్మికులకు చెత్త సేకరించే రిక్రాలను డీసీ, కార్చీరేటర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటైజేషన్ డీఈ చందన, బుచ్చయ్య, నాయకులు నీరంకి రఎి, తోట మహేందర్ యాదవ్ పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >