Posted on 2024-10-02 14:59:14
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ హ్యూందయ్ షోరూం వద్ద గుంటూరు జిల్లా ముటుకూరు గ్రామానికి చెందిన యరపతి గోపి, చల్లా ఉమా మహేశ్వరి గంజాయి అమ్ముతున్నారు. గంజాయిని తంగెళ్ల ప్రభుచరణ్‌కు కు గంజాయిని ఎిక్రయిస్తుండగా ఎశ్వసనీయ సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 గంజాయి ప్యాకెట్లు, ఒక ఆక్టీవా వాహనం, మూడు సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >