Posted on 2024-10-09 07:56:47
డైలీ భారత్, మాసాయిపేట: హైదరాబాదులో జరిగిన 35 వ పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో మాసాయిపేట మండలం నుండి బాగాన్నగారి బాగారెడ్డి మరియు కాసుల హరిరంజన్ శర్మ పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నికకావడం జరిగినది.
ఈ సందర్భంగా పి.ఆర్.టి.యు మాసాయిపేట మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా కార్యదర్శి దయాకర్, మండల కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు,శ్రీశైలం, బాలమణి, రాష్ట్రస్థాయిలో ఎన్నికైన వారికి అభినందనలు తెలుపడం జరిగినది.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >