Posted on 2024-10-09 07:59:33
డైలీ భారత్, ఆర్మూర్: నిన్న జరిగిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా దోండి రమణ మరియు రేగుళ్ల సత్యనారాయణ వారి కమిటీ సభ్యులు ఏసిపిని కలిసి సన్మానించి దసరా నాడు జంబి హనుమాన్ ప్రాంగణ ఆవరణలో జరుగు రావణ సంహారం కార్యక్రమానికి ఆహ్వానించినారు ప్రతి సంవత్సరము దసరా నాడు జరిగే ఇట్టి కార్యక్రమానికి అందరి సలహాలు సూచనలు తీసుకుని సర్వ సమాజ్ సహకారముతో మరియు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని ఇట్టి కార్యక్రమానికి వచ్చు భక్తులకు గాను ప్రజలకు గాను ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తిశ్రద్ధలతో ఈ పండగ జరుపుకుందామని ఆయన అన్నారు మరియు తనకు ఆలయ కమిటీ డైరెక్టర్గా నియమించిన ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కి మరియు పట్టణ అధ్యక్షులు సాయిబాబాగౌడ్ కి మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపినారు
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >