Posted on 2024-10-09 12:45:39
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గడల శ్రీనివాసరావు ఆదేశాలతో శ్రీనగర్ కాలనీలో గల జనహితా ప్రాంగణంలో ప్రతిరోజు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీనగర్ కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మని ఆటపాటలతో పూజించుకుంటున్నారు బతుకమ్మ ఆడుకొనుట కోసం గ్రౌండ్ ని ఇంత అందంగా సుందరీకరించి వచ్చినవారికి ప్రతిరోజు పూలు ఉచితంగా ట్రస్టు తరుపున ఇవ్వటం జరుగుతుంది వచ్చినవారికి ప్రతిరోజు స్నాక్స్ చల్లటి వాటర్ మహిళలందరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న ట్రస్టు సభ్యులకు మరీ ప్రత్యేకించి గడల శ్రీనివాసరావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న మహిళలు
ఈ యొక్క కార్యక్రమానికిడాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి అంజి.ట్రస్టు కోఆర్డినేటర్ మోదుగు జోగారావు.ట్రస్టు సభ్యులు ఆ రెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరుగుతుంది
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >