Posted on 2024-10-09 23:16:30
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపల్ 18వ వార్డ్ శ్రీనగర్ కాలనిలో వెలసిన అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. పూజ కార్యక్రమం అనంతరం వారికి కమిటీ సభ్యులు శాలువా తో కాలనీ కమిటీ అధ్యక్షుడు జమాల్పూర్ చందూలాల్, నాగరాజులు శాలువతో సన్మానించారు.. చిన్నపిల్లలు వివిధ దుర్గామాత, సరస్వతి, మరియు ఇతర వేశదరణతో ఉన్న చిన్నారులను చూసి ఆనందించారు.. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీను, బాలు, సాయి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >