| Daily భారత్
Logo




విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలోఅపచారం

News

Posted on 2024-10-11 20:08:20

Share: Share


విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలోఅపచారం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఓ పోలీసు ఆఫీసర్ షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద విధులు నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. 

షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద డ్యూటీ చేయడంపై దుర్గమ్మ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవానీ భక్తులు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >