| Daily భారత్
Logo




ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

News

Posted on 2024-10-22 18:43:38

Share: Share


ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: పట్టణంలోని ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంలో ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు హెచ్ ఆర్ హెడ్ వినయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక మహతి మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మేళ నిర్వహించబడుతుంది అన్నారు హెచ్ డి ఎఫ్ సి ముత్తూట్ ఫిన్ కార్ప్ కంపెనీలో సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ శాఖలో ఖాళీలను ఈ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు కనీసం 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులు మేళాలో పాల్గొనవచ్చు అన్నారు స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం ఎంపికైన వారికి ఏడాదికి 2.5 లక్షల వేతనం లభిస్తుంది అన్నారు వయసు గల నిరుద్యోగ యువత మేళలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు ఆసక్తిగల యువత తమ విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ సెట్ ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇతర గుర్తింపు కార్డుతో నేరుగా మేళాకు హాజరు కావచ్చును అన్నారు పూర్తి వివరాల కోసం 83 74 22 18 04 సెల్ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు

Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >