| Daily భారత్
Logo




ఆటో కార్మికుల శ్రమదానం

News

Posted on 2024-10-22 18:58:58

Share: Share


ఆటో కార్మికుల శ్రమదానం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంకాకర్ల నుండి నర్సాపురం వరకు రోడ్డుకు ఇరువైపులా దట్టంగా చెట్లు పెరిగి రోడ్డును కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకంతో పాటు, రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుండడంతో అప్రమత్తమైన కాకర్ల ఆటో కార్మికులు అందరూ కలిసి మంగళవారం స్వచ్ఛందంగా శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగిస్తున్నారు. వారు మాట్లాడుతూ దట్టమైన పొదలతో రోడ్డంతా కమ్ముకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డుకు ఇరువైపులా పొదలను తొలగించాలని  గ్రామ పంచాయతీ అధికారులకు తెలిపినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో , ఆటోలన్నీ  నిలిపి అందరం కలిసి స్వచ్ఛందంగా రోడ్డుకు ఇరువైపులా పొదలను తొలగిస్తున్నామని తెలిపారు. వీరి శ్రమదాన ఫలితాన్ని చూసిన పలువురు వాహనదారులు అభినందనలు తెలిపారు.

Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >