| Daily భారత్
Logo




దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్

News

Posted on 2024-10-27 12:18:33

Share: Share


దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఉమ్మడి జిల్లావైరా నియోజకవర్గంలో జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పాపిని భాగ్యమ్మ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పాపిన్ని మోహన్ రావు  తల్లి(భాగ్యమ్మ ) దశదిన కర్మ కార్యక్రమానికి  వైరా శాసనసభ్యులు  జూలూరుపాడు మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రోకటి సురేష్ , పాపిన్ని జనార్ధన్ , రామిశెట్టి రాంబాబు ,  తాళ్లూరి వీరయ్య, తాళ్లూరి అచ్చయ్య ,బాదావత్ సామ్య , తదితరులు  కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >