| Daily భారత్
Logo




ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్న జూలూరుపాడు మండలనాయకులు

News

Posted on 2024-10-27 13:09:30

Share: Share


ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్న  జూలూరుపాడు మండలనాయకులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఆర్కే ఫంక్షన్ హాల్ లో లేళ్ళ గోపాల్ రెడ్డి, చిన్నారి పుత్రికల ఓని అలంకరణ వేడుకలలో పాల్గొని ఆ చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన జూలూరుపాడు మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  రోకటి ‌సురేష్ , రామిశెట్టీ రాంబాబు , పాపిన్ని వెంకయ్య,తాళ్లూరి  వీరయ్య,రామిశెట్టీ నరేంద్ర కుమార్,రావుట్ల నరేష్ చారి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు, పాల్గొన్నారు

Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >