Posted on 2024-10-31 18:19:20
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రజా సేవకు తమ రాజకీయ జీవితాన్ని అంకితం చేసి వారిలో నిస్వార్థ నిఖర్సైన నేతల్లో అగ్ర గణ్యులని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ కొనియాడారు. ఇందిర గాంధీ వర్ధంతి సందర్భంగా కేశం పెట్ రోడ్డు గల విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, .పాల్గొన్న వారు మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, నేతలు, యదయ్య యాదవ్, చెంది తిరుపతి రెడ్డి,అగ్గనూర్ బస్వo, శ్రీనివాస్ యాదవ్, రఘు నాయక్, శ్రీకాంత్ రెడ్డి,ఇబ్రహీం, స్వరర్ పాషా, ప్రకాష్ గౌడ్, సుదర్శన్ గౌడ్,కృష్ణ రెడ్డి,హరినాద్ రెడ్డి బాలరాజు గౌడ్, నర్సింలు,అనంతం, ముబారక్,సయ్యద్ ఖదీర్, జగదీశ్ము ముదిరాజ్,రాజేష్, మన్నే రవి,వాసు, జంగారి రవి, మంగ మధు, లింగారెడ్డి గూడ అశోక్, సీతారాం తదితరులు పాల్గొన్నారు..
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >