Posted on 2024-12-29 21:52:24
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ప్రొ కబడ్డీ సీజన్-11 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో 32-23 తేడాతో పట్నా పైరేట్స్‌ను ఓడించి తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ జట్టులో శివమ్ 9, మహ్మద్ రెజా 7, వినయ్ 6 రైడ్ పాయింట్లతో అదరగొట్టారు. గత సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న హర్యానా.. ఈ సీజన్‌లో విజేతగా నిలవడం విశేషం.
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >