Posted on 2025-04-25 12:26:01
డైలీ భారత్, అస్సాం డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్‌కు మద్దతు పలికారన్న కారణంగా అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎమ్మెల్యేపై దేశదోహ్రం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడి
అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన ఏఐయూడీఎఫ్
ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఎవరు ఎలా మద్దతు పలికినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సీఎం హిమంత
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >